జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 23:- తర్లుపాడు మండలం లో అన్ని గ్రామాల్లో టిడిపి నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు తర్లుపాడు టిడిపి నాయకులు ఆధ్వర్యంలో తర్లుపాడు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో, హిందూ పాఠశాల లో విద్యార్థులకు టిడిపి నాయకులు చేతులు మీదుగా మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్బంగా విద్యార్థులకు నోట్ బుక్స్ స్వీట్స్ పంపిణీ చేసారు ఈ కార్యక్రమం లోటిడిపి సీనియర్ నాయకులు ఈర్ల వెంకటయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు గౌతుకట్ల సుబ్బయ్య, స్కూల్ చైర్మన్ వెన్నా రాజా రాం రెడ్డి, స్కూల్ చైర్మన్ పఠాన్ ఫిరోజ్,బూత్ కమిటీ అధ్యక్షులు షేక్ ఖాసీం వలి,టిడిపి నాయకులు గోసు వెంకటేశ్వర్లు ఈర్ల పెద్ద కాశయ్య, దొడ్డా సుబ్బారెడ్డి, వనపర్తి నాగేంద్ర, ఈర్ల శ్రీనివాసులు,షేక్ వనం మాబు బాషా, బొప్పరాజు శ్రీకర్ పాల్గొన్నారు
ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు
RELATED ARTICLES