
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జులై 3 అల్లూరి సీతారామరాజు జిల్లా
చట్టి గ్రామపంచాయతీలో గ్రామ సర్పంచ్ రవ్వ.భద్రమ్మ అధ్యక్షతన జరిగిన “చట్టబద్ధ గ్రామసభలో” పలు అంశాలను గ్రామస్తులకు తెలియజేస్తూ గ్రామ సభలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శ్రమ కార్డ్స్ అవసరాలు, అర్హతల గురించి తెలియజేస్తూ ఈ సభను ఉద్దేశిస్తూ గ్రామ” పెసా” కమిటీ అధ్యక్షులు, కార్యదర్శి పలు అంశాల గురించి గ్రామస్తులకు తెలియజేస్తూ ముఖ్యంగా వరద కారణంగా గ్రామస్తులకు ముందస్తుగా చర్యలు గురించి విఆర్ఓ,సెక్రటరీ కి తెలియజేయడం జరిగింది. గ్రామ సభలో గ్రామస్తులతో పాటు వివిధ శాఖలతో పనిచేస్తున్నా ఉద్యోగస్తులు పాల్గొనడం జరిగింది