
పయనించే సూర్యడు // మార్చ్ // 10 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్// కుమార్ యాదవ్..
మహిళల విద్యాభివృద్ధికై నిరంతరం పాటుపడుతూ తమ జీవితాలను త్యాగం చేసిన సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలో నివాళులు అర్పిస్తూ ఈతరం మహిళలంతా సావిత్రి బాయ్ ని ఆదర్శంగా తీసుకొని మహిళలందరూ ప్రగతి పథంలో నడవాలని హుజరాబాద్ లో జ్యోతిరావు పూలే వర్ధంతి జయంతి ఉత్సవాల ఇన్చార్జి ఉప శ్రీనివాస్ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు కి శిరీష హాజరయ్యారు.. ఈ కార్యక్రమంలో బహుజన ఇంటలెక్చువల్ ఫోరం నాయకులు టిఆర్ఎస్, కాంగ్రెస్ ,బిజెపి నాయకులు పాల్గొన్నారు
