
పయనించే సూర్యుడు జూలై 12 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల చేజర్ల నందు తల్లి దండ్రులు ఉపాద్యాయుల ఆత్మీయ సమావేశం పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాళ్లపల్లి శ్రావణ్ అధ్యక్షత న జరిగినది.ఈ కార్యక్రమం లో పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ . సభ్యులు తో పాటుగా పాఠశాల బోధన,బోధనేతర సిబ్బంది, మండల పరిషత్ ప్రెసిడెంట్ శ్రీ తూమాటి విజయ భాస్కర్ రెడ్డి , మండల టీడీపీ నాయకులు సిరాజ్ , రావి పెంచల రెడ్డి , రావి లక్ష్మీనరసారెడ్డి . పాఠశాల దాతలు, విద్యార్థినీ విద్యార్థుల తల్లి దండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయ వంతం చేశారు.