
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూలై 2
చింతూరు మండలం పేగా గ్రామ పంచాయతీ పరిధిలో నర్సింగపేట అల్లిగూడెం గ్రామాలలో సుమారుగా 60 కుటుంబాలు జనసేన పార్టీ లో అధికారికంగా జాయినింగ్ అవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా రంపచోడవరం నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీ కుర్ల రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు శ్రీ కాకి స్వామి రంపచోడవరం మండల అధ్యక్షులు పాపోలు శ్రీను మరియు చింతూరు మండల అధ్యక్షులు మడివి రాజు చింతూరు మండల ఉపాధ్యక్షులు తీగల రవి రంపచోడవరం మండల ఉపాధ్యక్షులు రాగాల సురేష్ పాల్గొనడం జరిగింది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీ కుర్ల రాజశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూఈయొక్క రంపచోడవరం నియోజకవర్గం లో గిరిజన మారుమూల ప్రాంతమైన పేగా పంచాయతీ లో అల్లిగూడెం నర్సింగపేట గ్రామాలకి చెందిన యువత అందరకు కూడా పవన్ కళ్యాణ్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి అయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గాని సంక్షేమ పథకాలు అన్ని కూడా నచ్చి ఇక నుంచి పవన్ కళ్యాణ్ నాయకత్వం లో పని చేయాలనీ నిర్ణయించుకున్నామని యువత తమ దృష్టికి తీసుకువచ్చారని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీ కుర్ల రాజశేఖర్ రెడ్డి తెలిజేయడం జరిగింది ఈయొక్క కార్యక్రమనికి మండల నాయకులు సీనియర్ నాయకులు పేయాలా నాగేశ్వరావు ప్రధానకార్యదర్శి బేడే సతీష్ ప్రధానకార్యదర్శి కారం దుర్గారావు ఉపాధ్యక్షులు చిలకం కన్నారావు కార్యదర్శి దోమల భగత్ సంయుక్త కార్యదర్శి పొడియం నాగార్జున ముచ్చిక సంతోష్ గ్రామస్తులు పొడియం భాస్కర్ పొడియం సూరి అశోక్ తదితరులు పాల్గొనడం జరిగింది
