
పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి నూతన ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన వి రాజేందర్ ను టేకులపల్లి జర్నలిస్టులు పయనించే సూర్యుడు పొనకంటి ఉపేందర్ రావు మన భద్రాద్రి న్యూస్ బల్లెం సుధాకర్ గౌతమ్ న్యూస్ అంబాల మోహన్ బాబు ఆవాజ్ న్యూస్ సాయి కృష్ణ తదితరులు కలిసి ఎస్ఐ కి అభినందన తెలియజేసి సన్మానించారు