పయనించేసూర్యుడు.
న్యూస్.11.జనవరి.
పుల్కల్ ప్రతినిది. పెద్దగొల్లవిజయ్ కుమార్.
పుల్కల్:-
ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల కేంద్రంలో శనివారం రోజు నాడు ఆందోల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆదేశాల మేరకు టేక్మాల్ మండల కేంద్రంలో పురవీధుల గుండా రైతన్నకు మద్దతుగా నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు
ఎకరాకు 15 వేల రూపాయలు రైతుబంధు డబ్బులు ఇవ్వాలి అని ఆందోల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో టేక్మాల్ మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప, జైపాల్ రెడ్డి, సలీం, యశ్వంత్ రెడ్డి, సిద్దయ్య, గోవింద చారి, నాగభూషణం, భాస్కర్, సుధాకర్, మల్లేశం, సత్యం, సాయి, మహేందర్, బన్ను, సలావుద్దీన్, దుర్గారెడ్డి, పౌలు, నారాయణ, మల్లేశం, ఈ కార్యక్రమానికి టెక్నోల మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుండి టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగి విజయవంతం చేయడం జరిగింది