
బిసి ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి తిమ్మప్ప ముదిరాజ్ డిమాండ్
//పయనించే సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి23//మక్తల్ తెలంగాణ రాష్ట్రంలో మక్తల్ శాసనసభ సభ్యులు డాక్టర్ శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వాలి అయితే ఎన్నికల హామీ లో భాగంగా బీసీలకు మంత్రి పదవి ఇస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మక్తల్ సభలో సభ ముఖంగా అనడం జరిగింది అయితే పాలన మొదలుపెట్టి సంవత్సరం దాటి రెండవ సంవత్సరం కూడా అయిపోవడానికి దగ్గరకు వస్తున్న నేటి వరకు డాక్టర్ వాకిటి శ్రీహరికి మక్తల్ శాసనసభ సభ్యులు మంత్రి పదవి గురించి ఏ ఒక్కనాడు మాట్లాడిన పాపాన తెలంగాణ ముఖ్యమంత్రి పోలేదు కావున నేటికైనా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత శాసనసభ్యులు సభ్యులలో డాక్టర్ వాకిటి శ్రీహరి ఒకరు కావున మంత్రి పదవి డాక్టర్ వాకిటి శ్రీహరి గారికి ఇవ్వాలని అలాగే ఇవ్వకపోయినా పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే స్థానిక ఎలక్షన్లో అంటే సర్పంచులు మున్సిపాలిటీ తదితర ఎలక్షన్లలో బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఎలా ఓట్లు వేస్తారని డిమాండ్ చేశారు కావున బీసీలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రేమ ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ వాకిటి శ్రీహరికి మక్తల్ శాసనసభ సభ్యులు మంత్రి పదవి ఇవ్వాలి అంటూ తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి తిమ్మప్ప ముదిరాజ్ డిమాండ్ చేశారు