
మండల అధ్యక్షుడు తేజవత్ శంభు టీచర్స్ సెల్ జిల్లా కన్వీనర్ హత్తిరాం నాయక్
పయనించే సూర్యుడు టేకులపల్లి ప్రతినిధి పొనకంటి ఉపేందర్ రావు : టేకులపల్లి డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా టేకులపల్లిలో బీజేపీ మండల అధ్యక్షులు తెజవాత్ శంభు అధ్యక్షతన జరిగిన సంబరాలలో బీజేపీ టీచర్స్ సెల్ జిల్లా కన్వీనర్ V. హథిరామ్ నాయక్ పాలుగోనీ మాట్లాడుతు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో భారత దేశం విశ్వ గురువుగా ఎదగబోతున్నదని మోడీ సంక్షేమ పథకాలు సామాన్య పెద ప్రజలకు అందుతున్నాయని ఎలాంటి అవినీతి అక్రమాలు లేకుండా 10 సంవత్సరాల పాలనను చూసి 3వ సారి ప్రధానిగా పట్టం కట్టారని సబ్ కా సత్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్ సబ్ కా ప్రయస్ నినాదంతో ముందుకు వెళుతున్నారని మహిళలకు అధిక ప్రధాన్యత ఇచ్చారని ఉజ్వల యోజన ఆవాస్ యోజన స్వచ్చ భారత్ పీఎం కిసాన్ క్రెడిట్ కార్డులు అయిష్మన్ భారత్ ఎయిర్లైన్స్ రైల్ వేస్ నేషనల్ హైవేస్ విద్య విద్యానికి ప్రధాన్యత ఇచ్చారని తెలియజేసారు తెలంగాణలో జరగబోవు 3 ఎం ఎల్ సి ఎన్నికల్లో ఉపాధ్యయులు & పట్టభద్రులు బీజేపీ అభర్డులను గెలిపించుకుంటారని తెలియజేసారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చిక్క వెంకటేశ్వర్లు మంత్య నాయక్ ధరవసింగ్ రాజు సురేష్ నరేష్ అప్పారావు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు