
పయనించే సూర్యుడు తేదీ:4 సోమవారం జోగులాంబ గద్వాల ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి, బోయ కిష్టన్న.
గద్వాల్ పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్. మరియు రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ మరియు 4 మండలాల ఎస్ఐలు మరియు గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు.
గద్వాల పట్టణం కేంద్రంలోని కృష్ణవేణి చౌకు బీరెల్లి సర్కిల్ కలెక్టర్ ఆఫీస్ మరియు వైఎస్ఆర్ సర్కిల్ ఔటర్ రింగ్ రోడ్ లో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు వాహనాలను తనిఖీ చేస్తున్నారు గద్వాల పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్, రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ మరియు 4 మండలాలు ఎస్ఐలు కేటి దొడ్డి ఎస్ఐ బిజ్జ శ్రీనివాసులు మరియు మల్దకల్ ఎస్ఐ నందికర్ ఇలాగే ప్రతి మండలాల ఎస్ఐలు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాలను ప్రతి వాహనాలను తనిఖీ చేయడం జరిగింది