
పయనించే సూర్యుడు ఆగస్టు 23 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి మండల పరిధిలోని వేములపాడు సింగిల్ విండో చైర్మన్ నాగ మునిరెడ్డి 15వేల రూపాయలు విలువగల విద్యుత్ మోటర్ ను తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ ప్రతాపరెడ్డికి అందజేశారు గత కొంతకాలంగా విద్యుత్ మోటార్ మరమ్మతులకు గురై ఇబ్బందులు పడేవారు విషయం తెలుసుకున్న టిడిపి సీనియర్ నాయకుడు నాగమణి రెడ్డి తన వంతు సహకారంగా ఈ మంచి కార్యక్రమం చేసినట్లు తెలిపాడు ఈ కార్యక్రమంలో తెలుగు యువత కోడూరు నీలకంఠారెడ్డి. రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు