
పయనించే సూర్యుడు గాంధారి 18-04_25 గాంధారి మండలం
తిమ్మాపూర్ గ్రామం లో ఈరోజు ఉదయం అందాజ 08.00 గంటల సమయంలో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి ఇంటి వెనకాల కాలీ స్థలంలో ట్రాక్టర్ కి సంబంధించిన పాత ఇనుప సమానులు పెట్టి ఉండగా వాటిని బిచ్కుంద మండలానికి చెందిన కడమంచి రమేష్ అనే వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించగా వెంటనే సప్పుడు రావడంతో దొంగ దొంగ అరవగా, గ్రామస్తులు దొంగ ని పట్టుకొని పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేయడమైనది