బాలకృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది
పయనించే సూర్యుడు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ (12: జనవరి) (ఆదోని నియోజకవర్గం)
ఇవాళ నందమూరి బాలయ్య బాబు నటించిన 109 చిత్రం డాకు మారాజు చిత్ర విడుదల సందర్భంగా బాలకృష్ణ ఫాన్స్ ఆదోని పట్టణ అధ్యక్షుడు ఎన్ సజ్జాద్ హుస్సేన్ ఎన్ ఖాజా రుక్ముద్దీన్ బీమా స్వామి మరియు నందమూరి అభిమానులు కలసి ప్రభుత్వఆసుపత్రినందుఅన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది