పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 12 మెదక్ జిల్లా చేగుంట మండల ప్రతినిధి కాశబొయిన మహేష్
దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి*కాంగ్రెస్ పార్టీ నార్సింగ్ మండలం అధ్యక్షులు సినియర్ నాయకుడు
నార్సింగ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ గౌడ్ గారి అకాల మరణం చాలా బాధాకరమని పార్టీకి వారి కుటుంబ సభ్యులకు తీరనిలోటని ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని. దేవుడిని ప్రార్థిస్తున్నన్ని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు..
అంత్యక్రియలు పాల్గొన్న నార్సింగ్ మరియు చేగుంట కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు