
పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 16 నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ రైతుల కోరిక మేరకు నిజం షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయుట కొరకు రైతులకు అవగాహన కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మహారాష్ట్రలోని సాంగ్లీ పట్టణం పక్కన ఉన్నటువంటి శ్రీ దత్త షుగర్ ఫ్యాక్టరీ మరియు షుగర్ కెన్ ఫీల్డ్ చూడడానికి బోధన్ నియోజకవర్గంలోని కొందరు రైతులతో వెళ్లడం జరిగింది దత్త షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ గణపతి రావు పటేల్ వారితో తెలంగాణ మంత్రి బోధన్ ఎమ్మెల్యే కొద్దిసేపు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు రైతులతో అనంతరం దత్త షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ గణపతి రావు పటేల్ తెలంగాణ మంత్రిని మరియు బోధన్ ఎమ్మెల్యేను ఘనంగా స్వాగతం పలికారు గణపతి రావు పటేల్ రైతులకు షుగర్ ఫ్యాక్టరీ గురించి చిన్న పాటిగా చెరుకు రైతులకు అవగాహన తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బోధన్ నియోజకవర్గ రైతులు కాంగ్రెస్ నాయకులు సొసైటీ చైర్మన్లు వివిధ హోదాలో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు