
పయనించే సూర్యుడు// న్యూస్ మే6// నారాయణపేట జిల్లా బ్యూరో బి విశ్వనాథ్
ఈరోజు నారాయణపేట టౌన్ గల పళ్ళ 10 వార్డులో వెలసినటువంటి ఎల్లమ్మ ఆలయం దగ్గర భక్తులకు నీటి ఇబ్బందులు ఉండడంతో అదే వాడుకు చెందిన పెద్దలు కాంగ్రెస్ పార్టీ వార్డ్ ఇంచార్జ్ పళ్ళ అనిల్ కుమార్ కు తెలియజేయడంతో తన సొంత ఖర్చుతో పైప్ లైన్ మరియు ఒక వాటర్ ట్యాప్ కలెక్షన్ ఇప్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాసూరు గోవిందప్ప నీలి శ్రీనివాస్ నీలి వెంకటేష్ చింటూ రమేష్ గౌడ్ వాడు సభ్యులు పాల్గొనడం జరిగింది