
పయనించే సూర్యుడు అక్టోబర్ 4 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్ )
విజయదశమి పండగ సందర్భంగా కేంద్ర మాజీ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ విగ్రం శ్రీనివాస్ గౌడ్ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ శెట్కార్ ను మరియు నారాయణఖేడ్ శాసనసభ్యుడు ఎమ్మెల్యే సంజీవరెడ్డిని కలిసి దసరా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. విగ్రం అవినాష్ గౌడ్ గంగాధర్ గౌడ్ భువనేశ్వర్ గౌడ్ మహంకాళి కృష్ణమూర్తి జిన్న అశోక్ ఇస్మాయిల్ రవీందర్ గౌడ్ లోకేష్ గౌడ్ సుధీర్ గణేష్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అలాగే దసరా కానుకగా పెద్ద శంకరంపేట మండలంకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులుమంజూరు చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది