
పయనించే సూర్యుడు న్యూస్ // నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ ఇన్చార్జి వడ్ల శ్రీనివాస్ మార్చ్ 4 తేదీ ఏఎస్ఐ కథలప్ప గారి పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొని వారి వీడ్కోలు సందర్భముగా సన్మానించిన భారత రాష్ట్ర సమితి నేత రాజుల ఆసిరెడ్డి గారు మహిపాల్ రెడ్డి గారు నరసింహులు నాయుడు గారు శివారెడ్డి గారు తదితరులు