
పయనించే సూర్యుడు మే 19 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి శ్రీశ్రీశ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థానం 100 సంవత్సరాల పూర్వం నిర్మించిన ఈ ఆలయం ఒకానొక సమయంలో పాడుబడి ఉండెను రెండు సంవత్సరాల కిందట భక్తులందరూ కలిసి దాతల సహకారంతో చిట్స్ వేసి వచ్చిన డబ్బులతో గుడి గోపురం ప్రహరీ గోడ నిర్మాణము దేవస్థానం అంతా టైల్స్ వేయించి అభివృద్ధి చేసినారు ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసేవి ఉన్నాయని దాతలు ఎవరైనా ముందుకు వస్తే అభివృద్ధి చేస్తామని కమిటీ సభ్యులు తెలియజేయడం జరిగింది సోమవారం నాడు పాండురంగ స్వామి దేవస్థానానికి తనికంటి కృష్ణవేణి శేషాచలపతి జ్ఞాపకార్థం వారి కుమారుడు విజయకుమార్ 25వేల రూపాయలు పాండురంగ స్వామి కమిటీకి అందజేయడం జరిగింది