పయనించే సూర్యుడు న్యూస్ తాడపత్రి ప్రతినిధి కుళ్లాయప్ప 13
పెద్దపప్పూరు మండలంలోని అమ్మలదిన్నె గ్రామంలో పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల బిల్లుల కరపత్రాలు భోగి మంటల్లో వేసి నిరసనలు తెలియజేసారు సిపిఎం పార్టీ మండల నాయకులు కుళ్లాయప్పమాట్లాడుతూ సంక్రాంతి భోగిపండుగ సందర్భంగా ప్రజలపై పడుతున్న భారాలు ట్రూ ఆఫ్ చార్జీలు సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లు బిగించరాదని
ఆదాని ఒప్పందం రద్దు చేయాలని 16 వేల కోట్లు విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని భోగిమంటల్లో విద్యుత్ బిల్లులో దహనం చేయాలని మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో గ్రామాలలో విద్యుత్ బి ల్లులు ఉపసంహరించుకోవాలని.తెలియజేస్తూ భోగి మంటల్లో కాల్చడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వ సంస్థలు 175 0 కోట్ల లంచం ఇచ్చే కుంభకోణంలో అమెరికా బయటపడింది ఇంత పెద్ద కుంభకోణం బయటపడిన మన నాయకులు మాత్రం మౌనం వహించారు ఎటువంటి దర్యాప్తుల్ని చేపట్టక పోగా దాన్ని కప్పేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి రాష్ట్రాలను దేశాలను దాటి భారీ స్థాయిలో జరిగిన ఈ వ్యవహారం కేవలం అవినీతి సంబంధించినది మాత్రమే కాదు దీని ఫలితంగా ప్రజలు అనేక భారాలను మోయవలసి వస్తుంది ముఖ్యంగా మన రాష్ట్రంలో ప్రజల మీద పడుతున్న విద్యుత్ బిల్లు భారం అంటూ ఆదానే అవినీతి ప్రతిఫలమే వేల కోట్ల లంచాలు తీసుకొని ఒప్పందం తక్షణమే రద్దు చేయాల్సిన మన రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం పేరుతో ఆదరణ సేవకు తపిస్తున్నది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వము నేటి టిడిపి నాయకులను కూటమిప్రభుత్వం ప్రజల పట్ల కనీస బాధ్యత ఆలోచించకుండా కార్పొరేట్ సేవకై తాతాలాడుతున్నారు ఈ అవినీతికి సంబంధించిన ఇండియన్ బార్గ్ నివేదిక అంశాలను గత కొన్ని నేలగా ప్రజలను ఆందోళన గురి చేస్తున్నా ఈ సరళీకరణ విధానాలను క్రోని క్యాపిటలిజం ఎంతటి ఆర్థిక అరాచకాలకు అవినీతికైనా పాల్పడుతున్నాయని ఈ కుంభకోణం అతిపెద్ద నిదర్శన ప్రజలు తీవ్ర నష్టం కలిగి చేసి అవినీతి ఒప్పందం లోతుపాతులను ఈ పరిణామాలు అన్ని నిశితంగా గమనించి ప్రజలంతా చైతన్యం ప్రతికరించాలని పాలకులు పెట్టబడుదల కలిసిపోయి గంపగుత్తగా దేశ సంపద దోచుకోవడానికి అడ్డుకున్నది ప్రజా చైతన్యం కావడమేనని తెలిపారు ఈ కార్యక్రమంలో మేకల కుల్లాయప్ప ఆంజనేయులు నాగేస్ రవి నాగేశ్వరరావు బాబు తదితరులు పాల్గొనడం జరిగింది