
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ సరిత కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి..
పయనించే సూర్యుడు తేదీ.28 గురువారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్చార్జి. బోయ కిష్టన్న
గద్వాల నియోజకవర్గం పరిధిలోని ధరూర్ మండలం నెట్టెంపాడు గ్రామానికి చెందిన పార్వతి 60000/- గట్టు మండలం ఆరగిద్ద బోయ గోపాల్ 35000/- ఇందువాసి గ్రామం నెక్కి నర్సింహులు 14000/- కేటి దొడ్డి మండలం మైలగడ్డ అంకిత 10000/- పాతపాలెం కృష్ణయ్య 60000/- గద్వాల మండలం లత్తిపురం శారదమ్మ 27000/- బీరెల్లి జగదీష్ 44000/- మెల్లచెరువు మద్దిలేటి గౌడ్23000/- గద్వాల పట్టణంలోని శరళవీధి తయేరా బి11000/- జమ్ముచేలు సంపతన్న 36000/- మరియు ఇలా గద్వాల నియోజకవర్గంలో చెక్కులను పంపిణీ చేసిన జోగులాంబ గద్వాల జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సరితా తిరుపతయ్య కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు అనంతరం గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు పాల్గొనడం జరిగింది
