Sunday, August 3, 2025
Homeఆంధ్రప్రదేశ్ప్రతి ఇంటికి లాల్వ సర్వే పై ప్రజలకు అవగాహన

ప్రతి ఇంటికి లాల్వ సర్వే పై ప్రజలకు అవగాహన

Listen to this article

పయనించే సూర్యుడు ఆగస్టు 2 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

చేజర్ల మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని డాక్టర్ . మహితాబి ఆధ్వర్యంలో పేరమళ్ళపాడు గ్రామ సచివాలయం స్థానిక గ్రామంలో ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికి తిరిగి నీటి తొట్టిలో లాల్వ సర్వే పై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ ఫ్రైడే డైట్ ప్రోగ్రాం లో భాగంగా గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి లాల్వ సర్వే. ఫీవర్ సర్వే పై . పరిసరాల ప్రాంతాల పరిశుభ్రముగా ఉంచుకోవాలని దోమలు కుట్టడం వల్ల మలేరియా. డెంగ్యూ. వ్యాధులు వస్తాయని నీటిని నిలవంచకూడదని ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్. ఈ. మస్తానయ్య .ఏఎన్ఎం. కె. లావణ్య. ఆశ వర్కర్. ఎస్. వి. వెంకటరమణమ్మ. ఎం ఎల్ హెచ్ పి. దివ్యశ్రీ. గ్రామ సర్పంచి తలపనేని జయంతి నాయుడు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments