Wednesday, June 25, 2025
Homeఆంధ్రప్రదేశ్ప్రాథమిక పాఠశాలలో విద్యా సామాగ్రి పంపిణీ

ప్రాథమిక పాఠశాలలో విద్యా సామాగ్రి పంపిణీ

Listen to this article

పయనించే సూర్యుడు జూన్ 25 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

మండల కేంద్రమైన చేజర్ల గ్రామపంచాయతీలోని ఎస్.సి కాలనీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన విద్య సామాగ్రి నోట్ బుక్స్ పలక పెన్సిల్ రబ్బర్ సార్ప్నర్ కలర్ పెన్సిల్ జామెంట్రీ బాక్స్ 8 రకాల విద్య సామాగ్రిని విద్యార్థిని విద్యార్థులకు చేజర్ల గ్రామపంచాయతీ 9వ వార్డు సభ్యురాలు సోమవరపు సంగీత మంగళవారం పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2021 నుంచి 2025 వరకు 5 సంవత్సరాల నుంచి విద్యార్థినీ విద్యార్థులకు అవసరమైన విద్యాసామాగ్రిని అందించడం చాలా సంతోషమని ఈసందర్భంగా ఆ మాట్లాడారు.ఈ కార్యక్రమం నందు ప్రధానోపాధ్యాయుడు రమణారెడ్డి స్కూల్ టీచర్ సుప్రియ మరియు టిడిపి పార్టీ దళిత నాయకులు సోమవరపు హజరత్తయ్య కాలనీ పెద్దలు ఆత్మకూరు సుబ్బరాయుడు కాకుమూరి జయరామయ్య నిప్పట్లపల్లి పురుషోత్తం దూడల యానాదయ్య పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments