
స్థానిక మక్తల్ పట్టణంలోని శ్రీ శ్రీ పడమటి అంజనేయ స్వామి దేవాలయంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్
//పయనించే సూర్యుడు// న్యూస్// మార్చ్ 11//మక్తల్
తెలంగాణ ప్రాంత సూచన మేరకు13వ తేదీన రాత్రి 10 గంటల 36 నిమిషాలకు “కామ దహనము” 14వ తారీఖున శుక్రవారం రోజు “హోలీ వేడుకలు” నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్ నిర్ణయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు విశ్వహిందూ పరిషత్ నారాయణపేట జిల్లా సహా కార్యదర్శి భాస్కర్ రెడ్డి. పట్టణ అధ్యక్షులు వాటికి భీమన్న. బజరంగ్ దళ్ నారాయణపేట జిల్లా సహా సంయోజక్ పి. భీమేష్. ప్రఖండ సంయోజక్ రాహుల్. సాహ సంయోజక్ శివ. ప్రఖండ గోరక్ష ప్రముక్ అనిల్. పట్టణ సాహ సంయోజక్ రామాంజనేయులు. గోరక్ష ప్రముక్ నాగరాజు. సాహ సంయోజక్ అక్షయ్. రాము. కృష్ణ. ఆకాష్. రవితేజ. బజరంగ్ దళ్ కార్యకర్తలు ఇతరితులు పాల్గొన్నారు
