
//పయనించే సూర్యుడు //ఆగస్టు 18// మక్తల్
ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో బహుజన సమాజ్ పార్టీ అసెంబ్లీ అధ్యక్షులు కెవి నరసింహ ఆధ్వర్యంలో నూతన మండల కమిటీలు వేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కమిటీ చంద్రశేఖర్ మరియు రాష్ట్ర కమిటీ నాయకులు జుట్ల నరేంద్ర మైనారిటీ కమిటీ జిల్లా నాయకులు అమీర్ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కెవి నరసింహ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం లో భాగంగా మక్తల్ అసెంబ్లీ పరిధిలో ఉన్న మండలాల కమిటీలు వేయడం జరిగింది అయన అన్నారు బహుజన సమాజ్ పార్టీ జనాభా ప్రతి పదికన పదవులు కానీ చిట్లు కానీ కేటాయించడంలో బహుజన సమాజ్ పార్టీ ముందు ఉంటుంది అని అయన అన్నారు జుట్ల నరేంద్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర లో నేడు ముక్యంగా బీసీ లా 42 రిజర్వేషన్ లా గురించి మాట్లాడటం విడ్డురం అని ఏద్దేవా చేశారు ఇంతకు ముందు ఎన్నడూ మాట్లాడని ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన దకలలు లేవని అయన అన్నారు బండారి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలు గాలికి వదిలి ప్రజల సమస్యలు గాలికి వదిలింది అని అన్నారు అనంతరం మండలాల కమిటీలు వేయడం జరిగింది అమిర్ మాట్లాడుతూ భారత దేశంలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని అయన అన్నారు మగనూర్ మండల అధ్యక్షులు గా ల్ నరసింహ కృష్ణ మండల అధ్యక్షలు గా చేగుంట మారెప్ప మక్తల్ మండల అధ్యక్షులు గా జె భేమేష్ ఉట్కూర్ మండల అధ్యక్షులు గా ఎర్గెట్ పల్లి సంజీవ్ నర్వ మండలం అధ్యక్షులు గా కట్ట నరసింహ గా ఎన్నుకోవడం జరిగింది ఈ మండల అధ్యకషులకు పార్టీ కండువా కప్పి పార్టీ లోకి మక్తల్ అసెంబ్లీ కమిటీ ఆహ్వానం పలుకడం జరిగింది ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కమిటీ నాయకులు వెంకటయ్య బస్వారాజ్ పరిషరాం మల్లికార్జున వెంకటేష్ అలాగే మక్తల్ పట్టణ అధ్యక్షులు జి లక్ష్మన్ శాంతప్ప పుల్లయ్య రాజు రాములు వెంకటేష్ మల్లేష్ తదితరులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయడం జరింగిది
