
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 7 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
బాలల త్రిశూల్ గణేష్ లడ్డూ వేలం పాటు గణేష్ వద్ద భారీగా లడ్డు వేలంపాట్లు లో 51,000 రూపాయలతో మందు ముళ్ళ. సుధాకర్ గుప్త గెలుచుకున్నారు రెండో లడ్డు గుండ్ల రాజేశ్వర్ రెడ్డి పది వేల రూపాయలతో గెలుచుకున్నారు మేడ్చల్ టౌన్ బాలాజీ నగర్ లో మొట్టమొదటిసారిగా చిన్నారుల గణేష్ వద్ద లడ్డు వేలం పాటు భారీ ఎత్తున జరిగినది కాలనీలో పిల్లలు పెద్దలు అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా గణేష్ నిమజ్జనం కు తరలి వచ్చిన శ్రీ బాలాజీ నగర్ కాలనీలో రోడ్డు నెంబర్ 8,8A, 9 అసోసియేషన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇది మొదలుకొని ఈ స్థలం నందు ప్రతి పండగను రాబోయే నవరాత్రుల ఉత్సవాలు మరియు బతుకమ్మ పండుగను ఈ విధంగానే కలిసికట్టు కాదు జరుపుకోవాలని వచ్చింది ఈ సందర్భంగా కాలనీవాసుల ముఖంలో సంతోషములతో చిన్నారులు నేర్పించిన మొదటిసారి గణపతిని భక్తిశ్రద్ధలతో విజయవంతం చేసిన కాలనీవాసులు ఈ విధంగానే అందరమూ కలిసికట్టుగా పిల్లలకు సహకరిస్తూ ముందుకు వెళ్లాలని ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ కౌన్సిలర్ మాజీ కో ఆప్షన్ నెంబర్ సుధాకర్ రెడ్డి మమన్ బాబు డిజిటల్ న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు