
పయనించే సూర్యుడు augost tue 5 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు: ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రితో మిడియా చిట్ చాట్ లో పాల్గోన్న కోరం కనకయ్య చట్టసభల్లో 42% రిజర్వేషన్ అమలు కోసం తెలంగాణ బిజెపి,బిఆర్ఎస్ నాయకులు తమ వెంట కదిలి రావాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న *42% బిసి రిజర్వేషన్ లో భాగంగా పార్లమెంట్ లో బిసి రిజర్వేషన్ బిల్లు అమోదించాలని కోరుతూ టిపిసిసి ఛలో ఢిల్లీమహధర్నా పిలుపు భాగంగా ఈరోజు ఢిల్లీ లోని డాక్టర్ బిఆర్ అంభేద్కర్ ఆడిటోరియం వద్ద తెలంగాణ రాష్ట పశు సంవర్ధక శాఖ,ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ మంత్రి వాకటి శ్రీహరి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి మిడియా చిట్ చాట్ లో పాల్గోన్న ఇల్లందు నియోజకవర్గం శాసన సభ్యులు కోరం కనకయ్య వారితో పాటు పాల్గోన్న ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు బయ్యారం మండలం సొసైటి చైర్మెన్ మూల మధుకర్ రెడ్డి,నాయకులు భుక్యా ప్రవీణ్ నాయక్,టిన్జివో నాయకులు తదితరులు పాల్గోన్నారు..