
పయనించే సూర్యుడు న్యూస్(జూలై.12/07/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్
ఈరోజు బుచ్చినాయుడు కండ్రిగ మండల కేంద్రంలో సత్యవేడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామ్స్( ఇన్చార్జి) కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమం స్థానిక నాయకుల సహకారంతో విజయవంతంగా కొనసాగింది.. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.