Sunday, March 16, 2025
Homeఆంధ్రప్రదేశ్బుడోఖాన్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో కరాటే గ్రేడింగ్ టెస్ట్

బుడోఖాన్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో కరాటే గ్రేడింగ్ టెస్ట్

Listen to this article

( పయనించే సూర్యుడు మార్చి 17 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ మెగావత్ నరేందర్ నాయక్ )

షాద్నగర్ స్థానిక మరియా రాణి స్కూల్లో యాదవ్ బుడోకాన్ కరాటే ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో కరాటే విద్యార్థులకు కరాటే గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ టెస్టులో దాదాపు 100 మంది విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచారు. గ్రీన్ బెల్ట్ నుంచి బ్లాక్ బెల్ట్ వరకు గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు ఈ గ్రేడింగ్ టెస్ట్ టెస్ట్ లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు మరియా రాణి స్కూల్ ప్రిన్సిపాల్ ఫాదర్ అలెగ్జాండర్ ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు బెల్ట్స్ మరియు సర్టిఫికెట్లను అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ సాయినాథ్ యాదవ్ సీనియర్ మాస్టర్ నరేందర్ నాయక్ మరియు ఉత్తేజ్ యాదవ్ పీరు నాయక్ వినయ్ మరియు జూనియర్ బ్లాక్ బెల్ట్స్ విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments