Friday, September 19, 2025
Homeఆంధ్రప్రదేశ్బెస్ట్ టీచర్ అవార్డులు అందజేత

బెస్ట్ టీచర్ అవార్డులు అందజేత

Listen to this article

// పయనించే సూర్యుడు// న్యూస్ సెప్టెంబర్19//మక్తల్

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బెస్ట్ టీచర్స్ అవార్డు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా మండలంలోని మాధ్వార్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు. వెంకట్రాములు ఉపాధ్యాయులు .రాములు స్థానిక ఎంఈఓ మరియు ఎంపీడీవో చేతులమీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ అనిల్ గౌడ్. ఎంపీడీవో రమేష్.మాట్లాడుతూ వీరు మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘాల పెద్దలు బి.రవీందర్,రాకేష్, గోపాల్ రెడ్డి ,రాజంజనేయులు,హైమావతి,వేణుగోపాల్ గుప్తా,ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments