
పయనించే సూర్యుడు సూళ్లూరుపేట( మండల రిపోర్టర్ దాసు)
సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని బొగ్గుల కాలనీ లో వీధిలైట్ల వెలిగి దశాబ్దాలు గడిచిపోతున్నాయి పట్టించుకుని అధికారులే లేరు ఈ రోడ్డు నుంచి వెళ్తుండగా రోడ్డు మధ్యలో పాములు తేలు జరిలు రోడ్డు మీద దోబూచులాడుతున్నాయి రోడ్డు పక్కనే పెద్ద కాలం ఉండగా ఆ కాలం నుండి వస్తున్నాయి ఇకనైనా అధికారులుస్పందించి వీధిలైట్లు వేయాలని బొగ్గులు కాలనీ ప్రజలు కోరుకుంటున్నారు

