Thursday, March 6, 2025
HomeUncategorizedమక్తల్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ రైడ్..

మక్తల్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ రైడ్..

Listen to this article

//పయనించే సూర్యుడు// న్యూస్//ఫిబ్రవరి 18;//మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప// నారాయణపేట జిల్లా మక్తల్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సందర్భంగా ఓ కేసులో రూ. 20,000/- లంచం తీసుకుంటూ సిఐ చంద్రశేఖర్ ACB టీమ్‌కు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. సిఐతోపాటు శివారెడ్డి నరసింహా అనే ఇద్దరు కానిస్టేబుళ్ళు కూడా పట్టుబడినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments