పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 10 నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి ఈరోజు వేములవాడలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేములవాడలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామిని ప్రత్యేక దర్శనం చేసుకున్నారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తో సహా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు మరియు వేములవాడ కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు అందరూ కలిసి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేములవాడ ఆలయ అర్చకులు మరియు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బోధన్ ఎమ్మెల్యేను సుదర్శన్ రెడ్డిని ఘనంగా శాలువాతో సన్మానించి ప్రత్యేకంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మరియు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆలయ అర్చకులు వేములవాడ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు