పయనించే సూర్యుడు జనవరి 13 k. శ్రీనివాసులు రిపోర్టర్ పెబ్బేరు వనపర్తి జిల్లా,
పెబ్బేరు మండలం
తోమాలపల్లి గ్రామానికి చెందిన చాందు పాషా తల్లి అనారోగ్యంత చనిపోవడం జరిగింది అట్టి వ్యక్తి కి దహన ఖర్చుల నిమిత్తం తో మాలపల్లి మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ గ్రామ కాంగ్రెస్ నాయకులు, వనపర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లగా వనపర్తి ఎమ్మెల్యే తో మేఘరెడ్డి ఆదేశాల మేరకు మేఘన అభయ హస్తం కింద 5000/-రూపాయలు మృతుని కుటుంబ సభ్యులకు అందిచడం జరిగింది*
ఇట్టి కార్యక్రమంలో తో మాలపల్లి మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ గ్రామ అధ్యక్షులు రంగన్న యాదవ్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రామన్ గౌడ్, గౌడ సంఘం ఉపాధ్యక్షులు ఉమేష్ గౌడ్ కాంగ్రేస్ సినియర్ నాయకులు కే రాముడు చంటి గ్రామ యూత్ అధ్యక్షులు గుడిసె శివకుమార్ అశోక్ మాజీ వార్డ్ మెంబెర్ విష్ణు లైన్ మెన్ అశోక్ గోవర్ధన్ యాదవ్ ఉదయ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు