
పయనించే సూర్యుడు మార్చి 13 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలంలోని మడపల్లి గ్రామంలో మండల వ్యవసాయ అధికారిశశిధర్ఆధ్వర్యంలో మేలైన వ్యవసాయ సాగు పద్ధతిపై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది అవగాహన కార్యక్రమానికి పాల్గొన్న ఆర్. వెంకట సునీల్ కుమార్ రెడ్డి. పొదలకూరు ఏడిఏ .శివ నాయక్. మండల వ్యవసాయ అధికారి శశిధర్ లు పొలంబడి పద్ధతులను పాటించుచున్న రైతుల పొలాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ రైతులతో మాట్లాడుతూ వాడుతున్న ఎరువులు. పురుగు ముందులు. వాటి మోతాదు తదితర విషయాలపై తెలుసుకున్నారు పొలంబడి నిర్వహించిన రైతులు రిజిస్టర్లు పరిశీలించారు. పంట కోసిన తర్వాత ధాన్యం శాంపిలను సేకరించి పంపించి చున్నారు అవి ల్యాబ్ లో. పురుగు మందులు. అవ షేపాల పరిమితికి లోబడి ఉన్నవి అని నిర్ధారించి. ఆయా రైతులకు మంజూరు చేసి ఎపిఓ ద్వారా మంచి ధర లభించి అవకాశం ఉన్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎఫ్ పి ఓ సి సి. గోపాల్. వి ఏ ఏ. మమత రైతులు తదితరులు పాల్గొన్నారు