Sunday, September 21, 2025
Homeఆంధ్రప్రదేశ్మ్యాగ్నెట్ స్కూల్లో కల్మినేషన్ మరియు డిబేట్ ప్రోగ్రాం విజయవంతం

మ్యాగ్నెట్ స్కూల్లో కల్మినేషన్ మరియు డిబేట్ ప్రోగ్రాం విజయవంతం

Listen to this article

పాల్గొన్న షాద్నగర్ మరియు నారాయణపేట విద్యార్థులు

భారీగా పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులు

( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )

షాద్నగర్ పట్టణంలోని మ్యాగ్నెట్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో విద్యార్థుల యొక్క నైపుణ్యాన్ని వెలికి తీయడానికి కార్యక్రమాన్ని ( కల్మినేషన్ 1 ) నా ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం విద్యకు సంబంధించిన అంశాలపై నారాయణపేట మరియు షాద్నగర్ చెందిన విద్యార్థులకు మధ్య డిబేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించిన జయవుద్దీన్ విజేతలకు బహుమతులను అందజేయడం జరిగింది. అనంతరం కరస్పాండెంట్ వాజిద్ భాషా మాట్లాడుతూ… ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల యొక్క శక్తిసామర్థ్యాలు బయటకు వస్తాయని మరియు తమకు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారని పాఠశాల కరస్పాండెంట్ వాజిద్ పాషా అన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ వాజిద్ పాషా మరియు కరికులం డైరెక్టర్ వినోద్ ప్రిన్సిపల్ ఆనంద్ వైస్ ప్రిన్సిపల్ ఆసిఫ్,ఉపాధ్యాయులు సాదిక, మంజుల, మౌనిక, వెన్నెల చంద్రకళ నిర్మల, మంజుల, దివ్యశ్రీ ఉమా ఈశ్వరి విక్రమ్ మంజుల తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments