
పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 20( శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల అధ్యక్షుడు ఎన్నిక సమావేశం జరగడం జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గం జంగం అంకల్ రెడ్డి. జిల్లా ఉపాధ్యక్షుడు సింగరి లక్ష్మీనారాయణ. రాష్ట్ర లీగల్ కన్వీనర్ పి.వి ప్రతాప్ రెడ్డి. రామాంజనేయులు. యాడికి మండల అధ్యక్షునిగా వద్ది రాజశేఖర్ ను ఏకగ్రీవంగా నియమించడం జరిగింది అలాగే రాజశేఖర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ధర్మం వైపే నడుస్తుంది కాబట్టి నేను బీసీ సామాజిక వర్గానికి గుర్తించి నేను పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ప్రజల సమస్యలను కూడా అధికారుల వైపుకి తీసుకెళ్తానని వివరించారు.