Saturday, September 20, 2025
Homeఆంధ్రప్రదేశ్రాయపోల్ లో వికలాంగుల పెన్షన్లు పెంచాలని డిమాండ్

రాయపోల్ లో వికలాంగుల పెన్షన్లు పెంచాలని డిమాండ్

Listen to this article

(సూర్యుడు సెప్టెంబర్ 20 రాజేష్)

రాయపోల్: ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు అయ్యగల రవి మాదిగ ఆధ్వర్యంలో గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు వికలాంగుల పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ “ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వికలాంగుల పెన్షన్లను వెంటనే పెంచాలి. లేనిపక్షంలో రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాము” అని హెచ్చరించారు. కార్యక్రమంలో విహెచ్పిఎస్ ఉపాధ్యక్షులు కుమ్మరి యాదగిరి, ఎమ్మార్పీఎస్ నాయకులు రమేష్, కనకరాజు, బిక్షపతి, పోచయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments