
పయనించే సూర్యుడు. మార్చి 15. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
సమాచార హక్కు చట్టం 2005 యాక్టివిస్ట్ సొసైటీ వ్యవస్థాపకులు మరియు రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ భావుసింగ్ నాయక్ హోలీ రంగుల శోభ ప్రజలందరి జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ హోలీ పండుగ శాంతికి సౌబ్రత్వత్వానికి ప్రతీక అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసే వేడుక
ఈ రంగుల పండుగ మీ జీవితాలను సప్తవర్ణ శోభితం చేయాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ సందర్భంగా సమాచార హక్కు చట్టం 2005 యాక్టివిస్ట్ సొసైటీ వ్యవస్థాపకులు మరియు రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ భావుసింగ్ నాయక్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది