
ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి టిఎల్ రవి
పయనించే సూర్యుడు ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి రామ్మూర్తి.ఎ.ఏప్రిల్ 11. నూగుర్
వెంకటాపురం:-భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఐదో మహాసభలు ఖమ్మం జిల్లాలో ఈనెల 25 26 27న మూడు రోజులపాటు జరుగునున్నాయి ఈరోజు వెంకటాపురం మండలం కేంద్రంలో ఎస్ఎఫ్ఐ నాయకులు తోని గోడపత్రిక పోస్టర్ ఆవిష్కరణ ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి,ఎల్ రవి గారు చేయడం జరిగింది వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసినట్లు ఈ ప్రభుత్వం చేస్తుంది జూనియర్ కాలేజ్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన అమలు చేయాలని అద్దె భవనాలు ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్లో ప్రభుత్వ భవనాలుగా నిర్మించాలని ఖాళీగా ఉన్న టీచర్స్ లెక్చరర్స్ ఔట్సోర్సింగ్ పోస్టల్ అని పర్మినెంట్గా భర్తీ చేయాలని విద్యార్థులకు మంచినీటి సౌకర్యం ఫ్యాన్లు పుస్తకాలు సమయానికి రావడం లేదని ఇంకా అనేకమైన రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగంగానికి అభివృద్ధి పరచాలని ఎటువంటి విద్యారంగానికి కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది కావున ఈ మహాసభలో మూడు రోజులపాటు ఈ విద్యారంగ సమస్యలపై చర్చించబోతున్నాము కావున భవిష్యత్ కర్తవ్యాలు తీసుకోబోతున్నాం విద్యార్థి విద్యార్థులు ఈ మహాసభకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతంగా చేయాలని కోరుతూ అదేవిధంగా వెంకటాపురం మండల కేంద్రంలో జూనియర్ కళాశాల సొంత భవనం నియమించాలి ఇంటర్మీడియట్ విద్యార్థులకు లెచరర్స్ కూడా బోధ అందించేలాగా చేయాలని వారూ అన్నారు
ఈ కార్యక్రమంలో
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవితేజ, మండల కార్యదర్శి బంటు చరణ్, వరుణ్ తేజ్, నిఖిల్, రాజు తరితులు పాల్గొన్నారు