
పయనించే సూర్యుడు జూలై 12 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,తూర్పుపల్లి చేజర్ల మండలం గురువారం ‘మెగా పేరంట్స్ టీచర్స్ మీటింగు కు మాజీ శాసన సభ్యులు .కొమ్మి లక్ష్మయ్య నాయుడు మాజీ సర్పంచి కొమ్మి సిద్దులు నాయుడు , ఎంపీటీసీ సభ్యులు . జి.కృష్ణారెడ్డి . దాతలు జి.శ్రీహరి రెడ్డి , గామ నాయకులు జి. భాస్కర్ రెడ్డి ,పాతపాడు గ్రామ పంచాయిత మాజీ సర్పంచి ప్రేమ్ కుమార్ రెడ్డి ,పాఠశాల ఎస్ఎంసి ఛైర్మన్ టి.వెంకటేశ్వర్లు , పాఠశాల ప్రధానో పాధ్యాయులు వివి. రమణయ్య . ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,గ్రామ పెద్దలు,పూర్వ విద్యార్థులతో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడినది. 2025 సం. 10 వతరగతి పరీక్షా ఫలితాలలో 550 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులకు కొమ్మి లక్ష్మయ్య నాయుడు 25,000/-ఎం. జ్యోత్స్న. 10000/-, జి.పూజిత 7,000/-, బి.దివ్యశ్రీ 5000, జి.రేష్మ – 3000)ఇవ్వడం జరిగింది.పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు తమ తండ్రిగారి జ్ఞాపకార్ధం పై విద్యార్థులందరికీ రూ. 10000/- నగదు బహుమతి ఇవ్వడం జిరిగింది.ఆటోలలో పాఠశాలకు వచ్చు విద్యార్థులకు ట్రస్టు ద్వారా సగం రవాణా ఖర్చులు భరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థి విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు