Friday, August 15, 2025
Homeఆంధ్రప్రదేశ్వివాహ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

వివాహ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

Listen to this article

పయనించే సూర్యుడు ఆగస్టు 12 k శ్రీనివాసులు రిపోర్టర్

పెబ్బేర్,సహారా ఫంక్షన్ హాల్ లో పెబ్బేరు పట్టణానికి చెందిన *11 వార్డు కాంగ్రెస్ యువ నాయకులు కటికల వినోద్* సోదరి వివాహ కార్యక్రమంలో నూతన వధూవరులు సుధారాణి రమేష్ లను మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు వనపర్తి జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కి శ్రీనివాస్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ సాగర్, మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, యుగేందర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ ఆంజనేయులు , మాజీ డైరెక్టర్ రాములు,వడ్డే అంజి ,ఉల్లిగడ్డల వెంకటేష్, రణధీర్ రెడ్డీ, మార్వాడి రాముడు, భాను, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments