
షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం కుందేల్ కుంట తండా గ్రామపంచాయతీ ముచ్చోనిగూడ తండా బీఆర్ఎస్ కార్యకర్త రవి వివాహా విందులో పాల్గొని ఆశీర్వదించిన బీఆర్ఎస్ యువనాయకులు వై. రవీందర్ యాదవ్ … వారి వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, స్థానిక మాజీ సర్పంచ్ రవీందర్, నాయకులు వీరేశం గుప్తా, వెంకట్ రెడ్డి, హరి గౌడ్, చందు నాయక్, చట్పట్ రవీందర్, బాలు, గుండు అశోక్, శేఖర్, అద్నాన్, వెంకటేష్ గుప్తా, శీలం శ్రీకాంత్, విజయ్, సాయి యాదవ్ తదితరులు ఉన్నారు.