
సంగారెడ్డి జిల్లా ఎస్సి ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మనిటరింగ్ కమిటీ సభ్యులు కాశపాగ ఇమ్మయ్య
పయాణించే సూర్యుడు చౌటాకూర్ మండల్ ఆందోల్ నియోజకవర్గం
నేడు తెలంగాణ విరవనితా చాకలి ఐలమ్మ గారి జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి లో కలెక్టర్ కార్యాలయం దగ్గర లో గల ఐలమ్మ విగ్రహం కు పులా మాల *వేసి నివాళులు అర్పిచారు భూమి కోసం, భూక్తి కోసం, వేట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను ప్రపంచానికి చాట్టిన మహిళలకు స్ఫూర్తిగా నిలిచినా పోరాట యోధురాలు మన చాకలి ఐలమ్మ గారు అని అయన అన్నారు. ఇ కార్యక్రమం లో డప్పు మాణిక్యం పాల్గొన్నారు