
పయనించే సూర్యుడు మే 3 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలం గొల్లపల్లి గ్రామపంచాయతీ వైఎస్ఆర్సిపి నాయకులు ఉడత. చిన్న రత్తయ్య కి చేజర్ల మండలం వైఎస్ఆర్సిపి ఎగ్జిక్యూటివ్ నెంబర్ పదవి నాపై నమ్మకం ఉంచి ఇచ్చినందుకు మాజీ శాసనసభ్యులు. మేకపాటి విక్రమ్ రెడ్డి .వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ బోయిళ్ళ మాలకొండ రెడ్డి . బాలిరెడ్డి. సుధాకర్ రెడ్డి . మండల అధ్యక్షులు తూమాటి విజయభాస్కర్ రెడ్డి . జడ్పిటిసి .పీర్ల. పార్థసారథి లకు ఉడత. చిన్న రత్తయ్య నా హృదయపూర్వకంగా ధన్యవాదములు శుభాకాంక్షలు శుక్రవారం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నన్ను గుర్తించి ఎజ్యూటీ నెంబర్ పదవి ఇచ్చినందుకు నేను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళ కృషిచేసి నా సాయి శక్తుల భలే పెతనం చేస్తానని ఆయన పేర్కొన్నారు గొల్లపల్లి గ్రామం వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అభిమానులు యువకులు శుభాకాంక్షలు తెలియజేశారు