
పయనించే సూర్యుడు న్యూస్ (జనవరి:11) పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ రిపోర్టర్ కుడారి జాన్సన్
వార్తా విశ్లేషణ :-చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రావూరి సింగయ్య అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న మాజీ మంత్రి విడదల రజిని , ఈరోజు వారి నివాసం వద్ద మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.