
డాక్టర్ అంబేద్కర్ అండ్ బాబు జగ్జీవన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంఘం.
పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 12, కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ ; కోసిగి మండలం కోసిగిలో 2014 సంవత్సరం ప్రేమ వివాహం చేసుకున్న బోయ శిరీషను అత్త వారి కుటుంబ సభ్యులు మొన్నటి దినం రాత్రి వేళలో రాడ్స్, కట్టెలతో దాడి చేశారు దాడి లో గాయ పడిన వారిని అంబెడ్కర్ అండ్ బాబు జగ్జీవన్ వెల్ఫేర్ అసోసియేషన్ అఫ్ ఇండియా సంఘo జాతీయ అధ్యక్షుడు దళిత రత్న ఎన్ ఎస్ ఆర్ రాజు ఆదేశాల మేరకు భాదితులను పరామర్శించి డి.ఎస్.పి, సీఐ, ఎస్సై, ని కలసి దాడి చేసిన వారిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి భాదితురాలు శిరిషకు నాయ్యం చేయాలనీ డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో కర్నూల్ జిల్లా అధ్యక్షులు పారగొండ జోజి, ఆదోని డివిజన్ అధ్యక్షుడు చిక్కం శ్యామ్ . ఆదోని డివిజన్ మహిళా అధ్యక్షురాలు రజక ఈరమ్మ. శాంతి కోసిగి మండల్ అధ్యక్షుడు శాంతప్ప. సంఘ నాయకులు పాల్గొవడం జరిగింది డాక్టర్ అంబేద్కర్ అండ్ జగ్జీవన్ వెల్ఫేర్ అసోసియేషన్ అఫ్ ఇండియా ముఖ్య ఉదేశ్యం అన్ని వర్గాల వారికీ నాయ్యం చేయాలనీ కోరడం జరిగింది.