
పయనించే సూర్యుడు అక్టోబర్ 18 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న బనగానపల్లె
నియోజకవర్గం,అవుకు మండలం నిచ్చెనమెట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి , నంద్యాల జిల్లా వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి , నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాటసాని ప్రసాద్ రెడ్డి , అవుకు మండలం వైయస్సార్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి
,పాల్గొన్న వైయస్సార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంబటి రవికుమార్ రెడ్డి, వైయస్సార్ పార్టీ నాయకులు జిల్లెళ్ళ శంకర్ రెడ్డి, నిచ్చెనమెట్ల గోపాలరెడ్డి, చెన్నప్ప,వెంకటేశ్వర్లు,వెంకట రాముడు కటికవానికుంట మోహన్ రెడ్డి, బెడదల రామచంద్రారెడ్డి,తదితరులు
