పయనించే సూర్యుడు మే 20 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలం సాక్షి విలేఖరి రవీంద్రబాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఆయన స్వగ్రామమైన కలువాయి మండలం కుల్లూరు కి ఆయన భౌతిక కాయాన్ని సాయంత్రానికి తరలిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.