
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ
కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సీఎంఆర్ చెక్కులను మంజూరు చేయడం జరిగింది ఇట్టి చెక్కులను శనివారం రోజు ఏర్గట్ల మండలం గుమ్మిరియల్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అందించడం తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు సునీల్ రెడ్డి కి గుమ్మిరియాలు కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గుమ్మిరియల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఇట్టి లబ్ధిదారుల పేర్లు బద్దం సుజాత 60000 రాముల దామోదర్ 38000 సూదికపు పెద్ద దేవన్న 20000 వైనర్ల గంగ నర్సు 14000
దేశ బోయిన కృప 20000 తంగళ్ళపల్లి చిన్న భూమన్న 27000 మహమ్మద్ సోఫియా 27000 మాదమ్ లత 2950 మొత్తం రూపాయలు 2,35,500 దీనికి సహకరించిన సునీల్ అన్న కి ధన్యవాదాలు
